ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. షార్ట్ లిస్ట్ తో ఎంపిక.. PNB 18 Vacancies Recruitment 2024 Apply here..
💁🏻♂️ B.E, B.Tech, M.E, M.Tech అర్హత లతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! 🎯 మొత్తం 18 సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఉద్యోగాల భక్తికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ బంపర్ నోటిఫికేషన్ జారీ.. ఎలాంటి రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ/ మెరిట్ తో ఎంపిక ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు పేజీ ఈ క్రింద చూపించిన విధంగా ఉంటుంది. ఇప్పటికే ఈ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకొని అభ్యర్థులు Sign up here లింక్ పై క్లిక్ చేసి, వ్యక్తిగత వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ విజయవంతం చేసుకోండి తదుపరి ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ల ఆధారంగా లాగిన్ అయి దరఖాస్తు సమర్పించండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 18 పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనది. దరఖాస్తు గడువు 19.08.2024 . సాయంత్రం 05:00 వరకు. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచార