ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ NORCET Nursing Officer Recruitment 2023 Apply here..
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీ. నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగ నియామకాల కోసం, ఉమ్మడి ప్రవేశ పరీక్ష నార్సెట్-5 నోటిఫికేషన్ నెంబర్: 146/2023, తేదీ: 05.08.2033 విడుదల చేసింది . ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ల్లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ కోర్సులో అర్హత ఆరు నెలల వరకు చెల్లుబాటు అవుతుంది. ప్రస్తుతానికి ఈ నోటిఫికేషన్ ప్రకారం భర్తీ చేస్తున్న ఖాళీల వివరాలు ప్రకటించలేదు. త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. వేలల్లో ఉండే అవకాశం ఉంది. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, బీఎస్సీ నర్సింగ్/ పోస్ట్ బేసిక్ బిఎస్సి నర్సింగ్. లేదా జిఎన్ఎమ్ తో పాటు కనీసం 50 పడకల ఆసుపత్రిలో 2 సంవత్సరాలు పని చేసిన అనుభవం ఉండాలి. వయపరిమితి : దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 36 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు, వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. వివరాలకు నోటిఫికేషన్ చదవండి. ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. ఆన్