CSIR-CEERI Recruitment 2022 | ఐటిఐ విద్యార్హతతో ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | పూర్తి వివరాలువివరాలివే..
ఐటిఐ విద్యార్హతతో పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన: పదవతరగతి తో ఐటిఐ పూర్తి చేసిన వారికి శుభవార్త!. భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ శాఖ టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు మార్చి 1, 2022 వరకు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు . ఈ నోటిఫికేషన్ ద్వారా ఉన్న ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ మొదలగు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 35, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: టెక్నీషియన్ విభాగంలో - 24, టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో - 11.. ట్రేడ్ లో వారీగా ఖాళీల వివరాలు: ఎలక్ట్రిషన్, ప్లంబర్, ఫిట్టర్, మాసన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, కోపా, కెమికల్ ప్లాంట్, మెకానికల్, సివిల్, కంప్యూటర్, ఐటి.. మొదలగునవి. విద్యార్హత: టెక్నీషియన్ పోస్టులకు విద్యార్హత: పదవ తరగతి లేదా దానికి సమానమైన ఉత్తీర్ణతతో సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ అర్హత సర్టిఫికెట్ కలిగి, సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారు అర్హులు. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు విద్యార్హత: పోస్టులను బట్టి