NFC Apprenticeship Recruitment 2021 || పదవ తరగతి విద్యార్హతతో అప్రెంటిస్షిప్ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలివే...
భారత ప్రభుత్వం అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్ లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NCF) వివిధ ట్రేడ్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి పదవ తరగతి ఉత్తీర్ణత తో సంబంధిత ట్రేడ్ లో 2018, 2019, 2020, బ్యాచ్ లలో ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
విభాగాల వారీగా ఖాళీలు:
1. అటెండెంట్ ఆపరేటర్
2. ఎలక్ట్రీషియన్
3. ఎలక్ట్రీషియన్ మెకానిక్
4. ఫిట్టర్
4. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్
5. లాబరేటరీ అసిస్టెంట్
6. మెకానిక్
7. టర్నర్
8. కార్పెంటర్
9. కంప్యూటర్ ఆపరేటర్& ప్రోగ్రాం అసిస్టెంట్
10. స్టెనోగ్రాఫర్(ఇంగ్లీష్)
11. మెకానిక్ డీజిల్
12. ప్లంబర్
14. వెల్డర్
జీతం :
●సీరియల్ నెంబర్ 1 నుండి 8 వరకు గల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ప్రతినెల రూ.8,050/- రూపాయలు స్టయిఫెండ్ గా చెల్లిస్తారు.
● సీరియల్ నెంబర్ 9 నుండి 14 వరకు గల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ప్రతి నెల రూ.7,700/- రూపాయలు స్టయిఫెండ్ గా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. షార్ట్ లిస్టు ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు రిజిస్టర్ ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని అందిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
●NAPS National Apprenticeship Promotion Schame ద్వారా దరఖాస్తును సమర్పించాలి.
● ఇప్పటికే రిజిస్టర్ అయిన వారు మరల దరఖాస్తులు చేయవద్దని వారి దరఖాస్తులు స్క్రీనింగ్ చేయబడతాయి అని ప్రకటనలో పేర్కొన్నారు.
●NAPS అధికారిక పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవడానికి సహాయం కోసం క్రింది వీడియో చూడండి.
● NAPS పోర్టల్ ద్వారా దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ: 05.06.2021.
అధికారిక వెబ్సైట్: https://www.nfc.gov.in/
అధికారిక నోటిఫికేషన్:👇
దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించిన NAPS పోర్టల్ లింక్: https://apprenticeshipindia.org/
NAPS పోర్టల్ లో మీకు మిరుగా రిజిస్టర్ చేసుకోవడానికి క్రింది వీడియొ చూడండి.👇
నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొ లో 👇
Comments
Post a Comment