Teacher JOBs in ARMY Public School Secunderabad || ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్.కే పురం సికింద్రాబాద్ లో టీచర్ ఉద్యోగాలు.. ఖాళీల వివరాలీలా...
సికింద్రాబాద్ లోని ఆర్.కె పురం ఆర్మీ పబ్లిక్ స్కూల్, 2021-22 విద్యా సంవత్సరానికి వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 21 పోస్టులను భర్తీ చేయనున్నారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పిజిటి) - 06,
2. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టిజిపి) - 05,
3. ప్రైమరీ టీచర్ (టిఆర్టి) - 10.
★ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పిజిటి) లో సబ్జెక్టులు:
● సైకాలజీ - 01,
● కామర్ - 01,
● జాగ్రఫీ - 01,
● కెమిస్ట్రీ - 01,
● బయాలజీ - 01,
● ఫిజికల్ ఎడ్యుకేషన్ - 01.
ప్రతి సబ్జెక్టులో ఒక్కొక్క పోస్ట్ ఖాళీగా ఉన్నది.
విద్యార్హత: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత తోపాటు బీఈడీ అర్హత కలిగి ఉండాలి.
అనుభవం: ఇంటర్మీడియట్ విద్యార్థులకు సిబిఎస్ఈ సిలబస్ బోధించిన అనుభవం ఉండాలి.
★ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టిఆర్టి) లో సబ్జెక్టు లు:
● ఇంగ్లీష్ - 01,
● హిందీ - 02,
● సోషల్ సైన్స్ - 02.
విద్యార్హత: కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ అర్హత కలిగి ఉండాలి.
సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అనుభవం: 6 నుండి 10 తరగతుల వరకూ బోధించిన అనుభవం ఉండాలి.
★ ప్రైమరీ టీచర్ (పిఆర్టి):
విద్యార్హత: కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ/ డిఈడి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
అనుభవం: ప్రైమరీ తరగతుల విద్యార్థులకు బోధించే నైపుణ్యం కలిగి ఉండాలి.
వయసు: ఫ్రెష్ అభ్యర్థుల వయస్సు 40 సంవత్సరాలకు మించకూడదు,
5 సంవత్సరాల కన్నా తక్కువ అనుభవం కలిగిన అభ్యర్థుల వయస్సు 57 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫారమ్ను డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.apsrkpuram.edu.in/
దరఖాస్తు ఫామ్ ను 👇 డౌన్లోడ్ చేసుకోండి.
దరఖాస్తు ఫీజు: రూ.100-/ ఆర్మీ పబ్లిక్ స్కూల్. ఆర్.కె పురం పేరు మీద డిడి తీసుకోవాలి.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు, దరఖాస్తు ఫారమ్ను డౌన్లోడ్ చేసుకుని, సంపూర్ణంగా పూరించి, వంద రూపాయల డిడి తో, సంబంధిత విద్యార్హతలు, అనుభవం సర్టిఫికెట్, మరియు ఇతర పత్రాల జిరాక్స్ కాఫీలతో ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్.కె పురం సికింద్రాబాద్ వారికి సమర్పించాలి.
చిరునామా: ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్ కే పురం, ఫ్లైఓవర్ సికింద్రాబాద్.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.06.2021.
అధికారిక వెబ్సైట్: https://www.apsrkpuram.edu.in/
Comments
Post a Comment