ఆంధ్రప్రదేశ్ జిల్లా ఆరోగ్యశాఖ, ఆరోగ్యమిత్రలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. AP Aarogya Sri Health Care Trust Recruitment 2024, Apply here..
జిల్లాస్థాయి కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాయి నిరుద్యోగ యువతకు డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ శుభవార్త! నోటిఫికేషన్ ముఖ్యంశాలు: ఆరోగ్య మిత్ర పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష/ దరఖాస్తు ఫీజు ~ లేదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానికత, అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హత, అనుభవం, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు.. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.15000/- జీతం. బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బి.ఫార్మాసీ ఫార్మా.డి, బిఎస్సి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ తదితర విభాగాల్లో అర్హత సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోండి. దరఖాస్తు ప్రక్రియ నేటి నుండి ప్రారంభమైనది దరఖాస్తు స్వీకరణకు మార్చి 6, 2024 తుది గడువు. జిల్లా ఆరోగ్యశ్రీ వారి కార్యాలయం, నెల్లూరు శ్రీ పొట్టి రాములు నెల్లూరు జిల్లా డాక్టర్. వైయస్సార్ ఆరోగ్యశ్రీ నందు ఖాళీగా ఉన్న ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ తేదీ:02.03.2024 జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల జిల్లా స్థానిక అభ్యర్థులు ఈ పోస్టుల కోసం