CSIR-NIO Project Staff Recruitment 2022 | విశాఖపట్నంలోని సీఎస్ఐఆర్ ప్రాజెక్ట్ సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. వివరాలివే.
Job Alert 2022 | ఎన్ఐవోలో ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు. నిరుద్యోగులకు శుభవార్త..! తప్పక చదవండి :: DRDO CEPTAM Recruitment 2022 | ప్రభుత్వ పర్మినెంట్ 1061 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే.. విశాఖపట్నంలోని సీఎస్ఐఆర్ - నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన ఎన్ఐవో ప్రాంతీయ కేంద్రం ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పోస్టుగ్రాడ్యువేట్ చదివి ఉద్యోగాల అన్వేషణలో ఉన్న నిరుద్యోగులకు విశాఖపట్నంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ నుంచి 07ప్రాజెక్ట్ అసోషియట్ మరియు ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి, అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 30, 2022లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలైనా ఖాళీల వివరాలు, ఖాళీల విభాగాలు, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు ఫీజు,అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీలు మీకోసం. తప్పక చదవండి :: NFC Hyderabad Recruitment 2022 | ఎలాంటి రాతపరీక్ష లేకుండా! ITI అర్హ...