KVS Hyderabad Walk In Interview 2026-27: తెలంగాణ కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, పూర్తి వివరాలు. Apply..
కేంద్రీయ విద్యాలయాల్లో... టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగ యువతకు శుభవార్త! తెలంగాణ, హైదరాబాద్, కాంచన్భాగ్ లోని కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్రీయ విద్యాలయం, టీచింగ్ | నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులు 09.03.2026న ఉదయం 8:30 గంటల నుండి కేంద్రీయ విద్యాలయం కాంచన్భాగ్ నందు రిపోర్ట్ చేసి ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. 2026-27 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ నియామకాలు నిర్వహిస్తున్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇంటర్వ్యూ వేదిక, సమయం, సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here కేంద్రీయ విద్యాలయం కాంచన్భాగ్ , టీచింగ్ | నాన్-టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇంటర్వ్యూ ద్వారా నియామకాలు 2026-27: PGT, TGT, PRT and Non-Teaching కాంట్రాక్ట్ ఉద్యోగాలు రూ.21,250 - 27,500/-. కేంద్రీయ విద్యాలయం వరంగల్. ఇంటర్వ్యూ తేదీ...


































%20Posts%20here.jpg)

