SVIMS Staff Nurse Notification 2026: భారీగా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం అప్లై చేయండి.
శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (SVIMS) లో భారీగా స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. పూర్తి వివరాలు ఇక్కడ. ఆంధ్రప్రదేశ్, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (SVIMS) లో ఖాళీగా ఉన్న 236 Staff Nurse పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. అర్హులైన అభ్యర్థులు 15.07.2026 @ 10:00 Am నుండి 10.08.2026 @ 11:59pm వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 236 పోస్ట్ పేరు : స్టాఫ్ నర్స్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్, బీఎస్సీ నర్సింగ్, జనరల్ నర్సింగ్ లో అర్హత సాధించి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ నర్స...




















