TGSRTC JOBS 2026: తెలంగాణ, రోడ్డు రవాణా సంస్థ, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష ఫీజు లేదు!. ఇక్కడ రిజిస్టర్ అవ్వండి.. Apply here.
TGSRTC లో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! తెలంగాణ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, మహబూబ్నగర్ రీజియన్ జిల్లా లో ఖాళీగా ఉన్న టెక్నికల్, నాన్ టెక్నికల్, గ్రాడ్యుయేట్, డిప్లొమా అభ్యర్థుల నుండి అప్రెంటిషిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టిజిఎస్ఆర్టీసీ ప్రాంతీయ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. పై అర్హత కలిగిన అభ్యర్థులు 16.03.2026 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here టెక్నికల్, నాన్-టెక్నికల్, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా అప్రెంటిషిప్ నియామకాలు 2026. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. టెక్నికల్, నాన్ టెక్నికల్, గ్రాడ్యుయేట్, డిప్లొమా కోర్సుల్లో అర్హత కలిగి ఉండాలి. ఇంజనీరింగ్ డిప్లొమా పట్టభద్రులు (మెకానికల్, ఆటోమొబైల్ మరియు ఎలక్ట్రికల్) నాన్ ఇంజనీరింగ్ పట్టభద్రులు (బిఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ మరియు బిసిఏ) 📍 పై కోర్సులను 2021, 2022, 2023, 2024 & 2025 నాటికి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మాత్రమే న...










































%20Posts%20here.jpg)

