హైదరాబాద్ లోని, బేగంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ 🎉ఉద్యోగాల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ర్యాలీ IAF Agniveervayu Musician Direct Recruitment 2023.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువకులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర రాజధాని, హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వేదికగా 15.09.2023 నుండి 16.09.2023 వరకు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ ( డైరెక్ట్ రిక్రూట్మెంట్ ) నిర్వహిస్తున్నట్లు, అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక తెలంగాణ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సైట్ ను సందర్శించండి. లేదా అగ్నిపత్ వాయు సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం; అర్హత ప్రమాణాలు, ఎంపిక వేదిక, మొదలగు పూర్తి వివరాలు అధికారిక వెబ్సైట్ లింకులతో మీకోసం ఇక్కడ. అర్హత ప్రమాణాలు : వయోపరిమితి : ఈ ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులు 26.12.2022 - 26.01.2006 మధ్య జన్మించి ఉండాలి. విద్యార్హత : గుర్తింపు పొందిన బోర్డ్ నుండి పదవ తరగతి తత్సమాన అర్హత కనిష్ట మార్కులతో కలిగి ఉండాలి. అలాగే అభ్యర్థులు తప్పనిసరిగా సంగీత వాయిద్యాలను ప్లే చేయగల సామర్థ్యం అవసరం. సంబంధిత విభాగంలో డిప్లొమా సర్టిఫికెట్ కలిగి ఉండాలి. నోటిఫికేషన్ ప్రకారం నిర్ణయించబడ్డ నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. శ