Apply 10+2 GOVT JOBs 2024: ఇంటర్ తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు Apply Online here 27 Feb 2024..
భారతీయ పురుష అభ్యర్థులకు శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు: ఇంటర్మీడియట్ అర్హత చాలు. వివిధ విభాగాల్లో మొత్తం 260 పోస్టుల భర్తీ. రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు లింక్ ఇక్కడ.. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్, నావిక్ (జనరల్ డ్యూటీ) కోస్ట్ గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్ టెస్ట్ (CGEPT- 02/2024) బ్యాచ్ కోసం ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఫిబ్రవరి 13, 2024 నుండి ఫిబ్రవరి 27, 20234 మధ్య సమర్పించవచ్చు.. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 260 . (రీజియన్/ జోన్) విభాగాల వారీగా పోస్టులు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ (మ్యాథ్స్, ఫిజిక్స్) తో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాల