✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 577 ఉద్యోగాలు 10th Pass..Apply here చి.తే:01.05.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ స్టోర్ కీపర్, లైవ్ స్టాక్ ఆఫీసర్ పోస్టుల కోసం..Apply here చి.తే:01.05.2026
  •  
  • NEW! 🎉రైల్వేలో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:01.05.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ నవోదయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:02.05.2026
  •  
  • NEW! 🎉 కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు..Apply here చి.తే:02.05.2026
  •  
  • NEW! 🎉 నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:02.05.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ రంగ సంస్థ కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:02.05.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:03.05.2026
  •  
  • NEW! 🎉 కంప్యూటర్ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్ లెక్చరర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:03.05.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ భారీగా ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.05.2026
  •  
  • NEW! 🎉 బిజినెస్ డెవలప్మెంట్ చేసే అభ్యర్థులు కావాలి..Apply here చి.తే:04.05.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ 3003 శాశ్వత ఉద్యోగాలు 10th Pass..Apply here చి.తే:04.05.2026
  •  
  • NEW! 🎉ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? రెగ్యులర్ ఫ్యాకల్టీ కొలువులకు నోటిఫికేషన్..Apply here చి.తే:04.05.2026
  •  
  • NEW! 🎉 మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, పిల్లల సంరక్షణ కు వాచ్మెన్ పోస్టులు భర్తీ..Apply here చి.తే:05.05.2026
  •  
  • NEW! 🎉రాత పరీక్ష లేకుండా! 105 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:05.05.2026
  •  
  • NEW! 🎉గ్రామీణ బ్యాంక్ సెక్యూరిటీ సిబ్బంది కోసం దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:05.05.2026
  •  
  • NEW! 🎉ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత అకౌంటెంట్, అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.05.2026
  •  
  • NEW! 🎉NVS Teaching Non-Teaching Rectt 2026..Apply here చి.తే:07.05.2026
  •  
  • NEW! 🎉ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ, 37,000 జీతం..Apply here చి.తే:07.05.2026
  •  
  • NEW! 🎉 శిశు సంరక్షణ గృహంలో రూ.33,350 వేతనంతో 50 నర్స్ ఉద్యోగాలు..Apply here చి.తే:08.05.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 91 పోస్టుల భర్తీ..Apply here చి.తే:09.05.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూషన్ లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:08.05.2026
  •  
  • NEW! 🎉 స్టీల్ కంపెనీలో 103 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:11.05.2026
  •  
  • NEW! 🎉 Panchayati Raj Opening JOBs, No Exam..Apply here చి.తే:11.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖ 668 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:11.05.2026
  •  
  • NEW! 🎉 అకౌంటెంట్, డ్రైవర్, క్యాటరింగ్ అసిస్టెంట్ JOBs..Apply here చి.తే:11.05.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా ..Apply here చి.తే:12.05.2026
  •  
  • NEW! 🎉 కార్మిక భీమా సంస్థ, ఆసుపత్రి వివిధ కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:12.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ. 162 పోస్టులు..Apply here చి.తే:13.05.2026
  •  
  • NEW! 🎉రూ.30వేలు స్కాలర్షిప్ తో, 75 ఇంటర్న్ షిప్ ఖాళీల భర్తీ..Apply here చి.తే:15.05.2026
  •  
  • NEW! 🎉టెన్త్ పాస్ తో అసిస్టెంట్ | మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:15.05.2026
  •  
  • NEW! 🎉 BPCL 250 పోస్టుల భర్తీ, 10th Pass ..Apply here చి.తే:17.05.2026
  •  
  • NEW! 🎉 PM Internship 800 Opportunities ..Apply here చి.తే:17.05.2026
  •  
  • NEW! 🎉534 సూపర్వైజర్ | జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ 9195 పోస్టుల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉గ్రామీణ బ్యాంక్ శాశ్వత 60 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 RCB లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 60,000 జీతం..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 సెంట్రల్ యూనివర్సిటీ 32 నాన్ టీచింగ్ JOBs ..Apply here చి.తే:21.05.2026
  •  
  • NEW! 🎉పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ JOBs ..Apply here చి.తే:25.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    10th, 10+2 GOVT JOBs: పది, ఇంటర్ తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు Apply Online here 22 Sep 2023..

    భారతీయ పురుష అభ్యర్థులకు శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు:

    • పదో తరగతి, ఇంటర్మీడియట్ అర్హత చాలు.
    • వివిధ విభాగాల్లో మొత్తం 350 పోస్టుల భర్తీ.
    • రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
    • ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు లింకు ఈ దిగువన..

    భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్, నావిక్ (జనరల్ డ్యూటీ/ డొమెస్టిక్ బ్రాంచ్) పర్సనల్ టెస్ట్ (CGEPT- 01/2024) బ్యాచ్ కోసం ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 8, 2023 నుండి సెప్టెంబర్ 22, 2023 మధ్య సమర్పించవచ్చు..


    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 350.


    విభాగాల వారీగా పోస్టులు : 

    1. నావిక్ (జనరల్ డ్యూటీ) - 260, 
    2. నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) - 30,
    3. యాంత్రిక (మెకానికల్) -25,
    4. యాంత్రిక (ఎలక్ట్రికల్) - 20,
    5. యాంత్రిక (ఎలక్ట్రానిక్స్) - 15.


    విద్యార్హత : 

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి, ఇంటర్మీడియట్ & ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ కమ్యూనికేషన్/ (రేడియో/ పవర్) ఇంజనీరింగ్ లేదా డిప్లమా అర్హత కలిగి ఉండాలి.


    వయోపరిమితి :

    • దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 22 సంవత్సరాలకు మించకూడదు. 

    1. రిజర్వేషన్ వర్గాల వారికి 3 నుండి 5 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
    2. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ ఇక్కడ చదవండి.


    ఎంపిక విధానం :

    • రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది.


    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు పే-స్కేల్ లెవెల్ రూ.29,200/- కేంద్ర ప్రభుత్వ అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం :

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు :: రూ.300/-.

    • ఎస్సీ/ ఎస్టీ లకు దరఖాస్తు ఫీజు నిర్వహించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 08.09.2023 ఉదయం 10:00 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 22.09.2023 సాయంత్రం 05:30 వరకు.


    అధికారిక వెబ్సైట్ :: https://joinindiancoastguard.cdac.in/cgept/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 01-May-2026
  •  
  • 👆Online Applications Ends on 01-May-2026
  •  
  • 👆Online Applications Ends on 01-May-2026
  •  
  • 👆Online Applications Ends on 02-May-2026
  •  
  • 👆Online Applications Ends on 02-May-2026
  •  
  • 👆Online Applications Ends on 02-May-2026
  •  
  • 👆Online Applications Ends on 02-May-2026
  •  
  • 👆Online Applications Ends on 03-May-2026
  •  
  • 👆Online Applications Ends on 03-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-May-2026
  •  
  • 👆Online Applications Ends on 05-May-2026
  •  
  • 👆Online Applications Ends on 05-May-2026
  •  
  • 👆Online Applications Ends on 05-May-2026
  •  
  • 👆Online Applications Ends on 05-May-2026
  •  
  • 👆Online Applications Ends on 06-May-2026
  •  
  • 👆Online Applications Ends on 07-May-2026
  •  
  • 👆Online Applications Ends on 07-May-2026
  •  
  • 👆Online Applications Ends on 08-May-2026
  •  
  • 👆Online Applications Ends on 08-May-2026
  •  
  • 👆Online Applications Ends on 09-May-2026
  •  
  • 👆Online Applications Ends on 11-May-2026
  •  
  • 👆Online Applications Ends on 11-May-2026
  •  
  • 👆Online Applications Ends on 11-May-2026
  •  
  • 👆Online Applications Ends on 11-May-2026
  •  
  • 👆Online Applications Ends on 12-May-2026
  •  
  • 👆Online Applications Ends on 12-May-2026
  •  
  • 👆Online Applications Ends on 15-May-2026
  •  
  • 👆Online Applications Ends on 15-May-2026
  •  
  • 👆Online Applications Ends on 17-May-2026
  •  
  • 👆Online Applications Ends on 17-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 21-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 25-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ, శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, ఇంటర్వ్యూ మాత్రమే వివరాలు ఇంటర్వ్యూ మాత్రమే, వివరాలు..

    BSE Telangana SSC RESULT 2026 పదో తరగతి ఫలితాలు విడుదల, డేట్ ఫిక్స్ చేసిన విద్యాశాఖ, వాట్సాప్ లోను ఫలితాలు..

    స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.

    తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా: తెలంగాణ క్రీడా సాధికారత సంస్థ, టాస్క్ & డీట్ ల చురవతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు..

    TGRJC CET & KGBV హాల్ టికెట్లు విడుదల, విద్యార్థులు ఈ స్టెప్స్ ఫాలో అవుతూ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి.

    ICPS SSA Helper Night Watchmen: మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, పిల్లల సంరక్షణ కు వాచ్మెన్ పోస్టులు భర్తీ.

    Police Modern School Wanted staff Notification పోలీస్ మోడ్రన్ స్కూల్ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.

    GMC GTGH 39 Vacancy Positions: ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ప్రభుత్వ టీచింగ్ జనరల్ హాస్పిటల్ లో భారీగా పోస్టులు భర్తీ.

    నవోదయ విద్యాలయాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ NVS Teaching Non-Teaching Rectt 2026 Apply here

    BSNL SET Notification for 120 JOBS: బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో భారీగా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు భర్తీ..

    Popular Posts of this Blog

    Anganwadi JOBs 2026: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష ఫీజు లేదు! Apply 171 Posts here..

    Govt MTS JOB: పదో తరగతి అర్హత తో రెగ్యులర్ మల్టీ టాస్కింగ్ స్టాప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. Apply here

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ, శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, ఇంటర్వ్యూ మాత్రమే వివరాలు ఇంటర్వ్యూ మాత్రమే, వివరాలు..

    5వ 10వ Inter Degree Diploma అర్హతతో సొంత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    Staff Nurse JOB 2026: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ సంస్థ నోటిఫికేషన్. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. Apply here

    కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, సొంత జిల్లాలో పోస్టింగ్, వివరాలు.

    BSE Telangana SSC RESULT 2026 పదో తరగతి ఫలితాలు విడుదల, డేట్ ఫిక్స్ చేసిన విద్యాశాఖ, వాట్సాప్ లోను ఫలితాలు..

    అంగన్వాడి టీచర్ల నోటిఫికేషన్, 15 వేల పోస్టులు భర్తీ. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గ్రీన్ సిగ్నల్.. వివరాలు.

    ఆర్థిక సహాయ పథకం రిజిస్ట్రేషన్ ఫారం: సబ్సిడీ లోన్ కు దరఖాస్తు గడువు పెంపు, 08 04 2026 నాటికి దరఖాస్తు చేసుకోండి.