RBI Job Alert 2022 | RBI రాత పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన, దరఖాస్తు చేయండిలా..
నిరుద్యోగులకు శుభవార్త! BOI Job Alert 2022 | బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్యాకల్టీ, ఆఫీస్ అసిస్టెంట్, అటెండెంట్, వాచ్మెన్-కామ్-గార్డినర్.. పోస్టుల భర్తీకి ప్రకటన. బీఈ, బీటెక్ అర్హతతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. నోట్ల ముద్రణ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అకడమిక్ అర్హత ప్రమాణాల ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ (ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ) అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీలు, మొదలగు పూర్తి వివరాలు.. మీకోసం. Govt Job Alert 2022 | డిగ్రీ అర్హతతో లేబర్ ఆఫీసు లో పర్మినెంట్ ఉద్యోగాలు. పూర్తి వివరాలివే.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 17. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ◆ డిప్యూటీ మేనేజర్ - ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ బ్యా