RBI Recruitment 2022 | Graduate can apply 303 Vacancies | check selection process here..
నిరుద్యోగులకు శుభవార్త!
ముంబై ప్రధాన కేంద్రంగా గల(RBI) రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి అనుభవం లేకుండా కేవలం గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో 303 ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల భర్తీ కి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 303,
విభాగాల వారీగా ఖాళీలు:
1. గ్రేడ్ బి ఆఫీసర్ జనరల్ - 236,
2. గ్రేడ్ బి ఆఫీసర్(DEPR) -31,
3. గ్రేడ్ బి ఆఫీసర్(DSIM) - 25,
4. అసిస్టెంట్ మేనేజర్(రాజ్ బాష) - 6,
5. అసిస్టెంట్ మేనేజర్(ప్రోటోకాల్ & సెక్యూరిటీ) - 3.. ఇలా మొత్తం 303 ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హత ప్రమాణాలు:
వయస్సు: జనవరి 1, 2022 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
విద్యార్హత: ప్రస్తుత గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. రిజర్వేషన్ వర్గాల 50 శాతం మార్కులు ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి.
పరీక్ష సెంటర్ల వివరాలు: తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు ₹.850/-,
ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ₹.100/-.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.03.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18.04.2022 సాయంత్రం 6 గంటల వరకు.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://rbi.org.in/
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్: https://ibpsonline.ibps.in/rbiofeb22/































%20Posts%20here.jpg)


Comments
Post a Comment