10th పాస్ తో 819 ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ITBP Opening 819 Posts Male Female Apply here..
నిరుద్యోగులకు శుభవార్త! ITBP - కానిస్టేబుల్ (కిచెన్ సర్వీసెస్) 819- ఉద్యోగ నియామకాలు - 2024, ముఖ్యాంశాలు. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భక్తికి ప్రకటన.. పదో తరగతి, ఐటిఐ అర్హతతో నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగిన మహిళా/ పురుష అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు. ఎంపికైన అభ్యర్థులు Level -3 ప్రకారం రూ.21,700/- నుండి, రూ.69,100/- వరకు వేతనం అందుకోవచ్చు.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు. ఇక్కడ.. ITBP - కానిస్టేబుల్ (కిచెన్ సర్వీసెస్) - ఉద్యోగ నియామకాలు - 2024 పూర్తి వివరాలు: భారతీయ మహిళా/ పురుష అభ్యర్థుల నుండి వివిధ కానిస్టేబుల్ గ్రూప్-'సి' నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రీయల్ విభాగంలో, ఖాళీగా ఉన్న 819 కానిస్టేబుల్ (కిచెన్ సర్వీసెస్) ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 02, 2024 నుండి అక్టోబర్ 01, 2024 వరకు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ.. అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతీయ నిరుద్యోగ అభ్యర్థులకు దరఖాస్తులు సమర్పించాలని ఎంప్లాయిమెంట్ నోటీస్ ఆధారంగా పి