ఏకలవ్య మోడల్ పాఠశాల లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన✨టీచర్ ఇతర సిబ్బంది ఉద్యోగాల భర్తకి ప్రకటన. EMRS Wanted Staff Apply here
ప్రభుత్వ మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో టీచర్, ఇతర నాన్-టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!
గిరిజన సంక్షేమ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్(EMRS) పాఠశాలల/ కళాశాలలో VI - XII తరగతుల్లో విద్యార్థులకు విద్యాబోధన అందించడానికి వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులను 25.12.2025 నుండి 10.12.2025 వరకు సమర్పించవచ్చు. సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలతో నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 52.
పోస్టుల వారీగా ఖాళీలు :
- TGT ఇంగ్లీష్ - 01,
- లైబ్రరీయన్ - 01,
- సెక్యూరిటీ గార్డ్ (పురుషులు) - 24,
- ల్యాబ్ అటెండెంట్ - 01,
- మెస్ హెల్పర్ (పురుషులు) - 12,
- స్వీపర్/ హౌస్ కీపింగ్ (పురుషులు)-08, స్త్రీలు -03,
- గార్డినర్ - 02.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ (లేదా) ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ/ బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్(B.Ed)/ డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(D.El.Ed)/ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET)/ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(CTET) అర్హత కలిగి ఉండాలి.
- పోస్టుల వారీగా విద్య అర్హత ప్రమాణాలను పూర్తిగా తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- నోటిఫికేషన్ లింక్ చివర్లో పిన్ చేయబడింది.
వయోపరిమితి:
- 01.07.2025 నాటికీ 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని 60 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
- అకడమిక్ టెక్నికల్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభకు వెయిటేజ్ మార్కుల ఆధారంగా & డెమో ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
- సంబంధిత విద్యార్హత కు - 40 మార్కులు,
- బీఈడీ అర్హతకు - 10 మార్కులు,
- తదుపరి అత్యున్నత విద్యార్హత (Ph.D/ M.Phil/ M.Ed) కు - 10 మార్కుల,
- అనుభవానికి - 15 మార్కులు,
- డెమో కు - 25 మార్కులు.. ఇలా మొత్తం 100 మార్కులకు వెయిటేజీ ఆధారంగా ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించకుండా! ఎంపికలు చేపడతారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు దిగువ పేర్కొన్న విధంగా పోస్టు లను బట్టి గౌరవ వేతనం ప్రతినెలా చెల్లిస్తారు.
- PGTs లకు - రూ.35,750/-.
- TGTs లకు - రూ.34,125/-.
- లైబ్రేరియన్ లకు - రూ.30,000/-.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో దగ్గరలోని EMRS పాఠశాలను సందర్శించి సమర్పించుకోవాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: http://emrs-23adm.iyuga.co.in/ & https://emrs.tribal.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 25.11.2025 నుండి,
ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.12.2025 వరకు.
దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని EMRS విద్యాలయాల పేర్లు, సంప్రదించవలసిన నెం.(ప్రిన్సిపాల్)
- గండుగులపల్లి -9614390733
- పాల్వంచ- 8777795179
- గుండాల - 8896574291
- టేకులపల్లి- 8447080760
- దుమ్ముగూడెం -9411083600
- చర్ల - 7895253577
- ములకలపల్లి- 9467215038
- సింగరేణి- 8896507158
- TGTWRS(G), -భద్రాచలం 7893456472
అభ్యర్థులు తమ ధరఖాస్తులను కార్యాలయ పనివేళలో మాత్రమే స్వీకరించబడునని, ఏదైనా సమాచారం కొరకు సంప్రదించవలసిన RC కార్యాలయ పర్యవేక్షకులు(సూపరింటెండెంట్)పోన్ నెంబర్: 9000309979.
గమనిక:- బోధనేతర పోస్టులను గిరిజన అభ్యర్థుల నుండి మాత్రమే భర్తీ చేయబడునని ఆయన తెలిపారు. అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయము భద్రాచలం నుండి జారీ చేయడమైనది.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.

































%20Posts%20here.jpg)


Comments
Post a Comment