టెన్త్, ఐటిఐ అర్హతతో 4039 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. దేశవ్యాప్తంగా అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు ఇక్కడ
యంత్ర ఇండియా లిమిటెడ్ (YIL) 4039 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..
10th, ITI అర్హత లతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్థాపించబడిన ఫ్యాక్టరీ లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ & స్కిల్ ఇండియా మిషన్ శాఖకు చెందిన యంత్ర ఇండియా లిమిటెడ్ 4039 ఖాళీల భర్తీ కి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ఆధారంగా అప్రెంటిస్ శిక్షణ కోసం భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. ఐటిఐ, నాన్ ఐటిఐ విభాగాలలో ఖాళీలు ఉన్నాయి. ఈ అప్రెంటిస్ శిక్షణను పూర్తి చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు అందుకోవచ్చు. 10వ తరగతి/మెట్రిక్యులేషన్/తత్సమాన అర్హత లతో అప్రెంటిస్ శిక్షణ సర్టిఫికెట్ కలిగి ఉండడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- మొత్తం ఖాళీల సంఖ్య :: 4039
నాన్ ఐటిఐ & ఐటిఐ విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- నాన్ ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ :1463
- ఎక్స్ ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ :2576
విద్యార్హత :
- నాన్ ఐటిఐ భాగంలో : కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి పాస్ సర్టిఫికెట్ కలిగి, మాథ్స్, సైన్స్ సబ్జెక్టులో 40 శాతం మార్కులు సాధించి ఉండాలి.
- ఐటిఐ విభాగంలో : కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి, ITI అర్హత కలిగి, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT) స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (SCVT) నుండి సంబంధిత ట్రేడ్ భాగంలో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- 03.03.2026 నాటికి అభ్యర్థుల వయసు 14 పూర్తిచేసుకుని, 18 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఈ అప్రెంటిస్ ఖాళీల కోసం ఎలాంటి రాత పరీక్షలు లేవు.
- అభ్యర్థులు అకాడమిక్ & టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.8,200/- నుండి రూ.9,600/- వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 01.02.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 03.03.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.recruit-gov.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment