తెలంగాణ సంగారెడ్డి జిల్లాలోని మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లో ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు.

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ లో ఉద్యోగ అవకాశాలు: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన తెలంగాణ సంగారెడ్డి జిల్లాలోని మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న " యంగ్ ప్రొఫెషనల్ " పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు. వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసీ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఈ ఆర్టికల్ లో.. Medak Ordinance Factory Opening JOBs Apply here ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఒప్పంద కాల కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. దిగువన అన్ని వివరాలు, లింకులు ఇవ్వడం జరిగింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 07. పోస్టుల వారీగా ఖాళీలు : అనాలసిస్ ఇంజనీర్ (మెకా...