ఆకాశవాణి కేంద్రంలో ఉద్యోగాలు విడుదల, డిగ్రీ డిప్లొమా ఇక్కడ అప్లై చేయండి.
ప్రసార భారతి, రీజనల్ న్యూస్ యూనిట్ కేంద్రంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
డిగ్రీ అర్హతతో ప్రసార భారతి ఆకాశవాణి ప్రాంతీయ వార్త విభాగం క్రింద పేరుకొన్న పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీలో తెలుగు/ హిందీ/ ఇంగ్లీష్ చక్కగా మాట్లాడే ప్రావీణ్యం ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం వార్తా పత్రికలో ప్రచురించిన తేదీ నుండి 15 రోజులు లోపు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఖాళీల సంఖ్యను మార్చే అధికారం ప్రసార భారతికి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 20.
విభాగాలు :
- మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
- సేల్స్ డివిజన్
విద్యార్హత :
వయోపరిమితి :
గౌరవ వేతనం :
పని ప్రదేశం :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ఫీజు : లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 08.09.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 23.09.2026
అధికారిక వెబ్సైట్ : https://prasarbharati.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి జర్నలిజం, డిగ్రీ/MBA/PGDM/PG/డిప్లొమా లో అర్హత కలిగి ఉండాలి.
- అలాగే తెలుగు /హిందీ/ ఇంగ్లీష్ భాషల్లో చక్కగా మాట్లాడే ప్రావీణ్యం అవసరం.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష నిర్వహించి, ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి,
- మెట్రో నగరంలో రూ.35,000/- నుండి రూ.50,000/- వరకు.
- ఇతర ప్రదేశాలలో రూ.35,000/- నుండి రూ.42,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
పని ప్రదేశం :
- భారతదేశమంతటా ఆకాశవాణి కేంద్రాలలో పోస్టింగ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 08.09.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 23.09.2026
అధికారిక వెబ్సైట్ : https://prasarbharati.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏
































Comments
Post a Comment