గోల్డెన్ చాన్స్, రాత పరీక్ష లేకుండా! 376 శాశ్వత ఉద్యోగాలు విడుదల, వెంటనే ఇక్కడ అప్లై చేయండి..
నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (NIC) నుండి భారీగా ఉద్యోగ అవకాశాలు....
భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (NIC) లో ఖాళీగా ఉన్నటువంటి సైంటిఫిక్, టెక్నికల్ అసిస్టెంట్ - A పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయడానికి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కూడా ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. అర్హులైన నిరుద్యోగ యువత ఈ జాబ్స్ కోసం 01.09.2026 @ 10:00AM నుండి ప్రారంభమై, 30.09.2026 @ 05:30PM న ముగుస్తుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 376.
విభాగాలు :
- కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
- ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
- డాటా సైన్స్ & ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్సీ
విద్యార్హత :
- యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో M.Sc/MS/ MCA/ B.E/ B.Tech లో అర్హత సాధించి ఉండాలి.
- GATE పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 30.09.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఎలాంటి రాత పరీక్షా లేకుండా !
- వచ్చిన దరఖాస్తులను GATE స్కోర్ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
పోస్టింగ్ ప్రదేశం : భారతదేశం అంతట.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.35,400/- నుండి రూ.1,12,400/- వరకు కేంద్ర ప్రభుత్వ అలవెన్స్లతో కలిపి ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- UR/ OBC/EWS అభ్యర్థులకు రూ.800/-
- SC /ST /PWBD /మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://www.nic.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 01.09.2026 @ 10:00AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 30.09.2026 @ 05:30PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏



















Comments
Post a Comment