వ్యవసాయ శాఖ, ఫుల్ టైం | పార్ట్ టైం ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు. 27 నిండి 76 వేల వరకు ప్రతినెల జీతం. వివరాలు.
వ్యవసాయ శాఖ రాత పరీక్షలు లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. వివరాలు ఇక్కడ. వ్యవసాయ విశ్వవిద్యాలయం టీచింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల ఆధారంగా నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ గుంటూరులోని ఆశ్చర్య ఎన్ .జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి 2 నోటిఫికేషన్ లు జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తోంది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ /మాస్టర్ డిగ్రీలో అర్హత కలిగిన అభ్యర్థులే ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు 27 వేల నుండి 67 వేల వరకు హెచ్ఆర్ఏ తో కలిపి వేతనం చెల్లిస్తారు. ఈ ఉద్యోగం నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 02 పోస్ట్ పేరు : టీచింగ్ అసోసియేట్ . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో నాలుగు (4) సంవత...











































%20Posts%20here.jpg)

