TOSS SSC/ Inter Supplementary Examinations, Sep/ Oct - 2022 Results Out! | Check your Score here..
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 10వ తరగతి/ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ సెప్టెంబర్/ అక్టోబర్ పరీక్ష-2022 ఫలితాలు విడుదల.. సులభంగా ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. SSC/ Inter సప్లమెంటరీ ఫలితాలకు డైరెక్ట్ లింక్ దిగువన యున్నది.. తప్పక చదవండి :: KVS - Teaching, Non-Teaching Staff Recruitment 2022 | కేంద్రీయ విద్యాలయ సంస్థ 4,014 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన!.. వివరాలివే. తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (TOSS) 10వ తరగతి/ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ (సెప్టెంబర్/ అక్టోబర్) పరీక్షలు -2022 పరీక్షలను సెప్టెంబర్ 26, 2022 నుండి అక్టోబర్ 04, 2022 వరకు నిర్వహించింది. ఇంతకుముందు నిర్వహించిన పబ్లిక్ పరీక్షల్లో తప్పినవారు ఈ పరీక్షలకు హాజరైనారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వారి ఫలితాలను అధికారిక వెబ్సైట్ను సందర్శించి తనిఖీ చేయవచ్చు. కేవలం అడ్మిషన్ నెంబర్/ రోల్ నెంబర్లను నమోదు చేసే తనిఖీ చేసే విధంగా ఫలితాల లింక్ ను సార్వత్రిక విద్యాపీఠం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. తప్పక చదవండి :: తెలంగాణ జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!.. 7వ/ 10వ/ ఇంటర్/