CITD Hyd Admission 2026 for JOB Oriented Courses పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు. ఇలా దరఖాస్తు చేసుకోండి. Register now
డిప్లొమా పర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైన విద్యార్థిని విద్యార్థులకు సదవకాశం.. 2026-27 విద్యా సంవత్సరానికి డిప్లొమా ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానం. వివిధ డిప్లొమా కోర్సులను పూర్తి చెయ్యాలనుకునే అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరై పలు కోర్సులను పూర్తి చేయవచ్చు. ఈ డిప్లొమా కోర్సులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ, ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనపరిచిన అభ్యర్థులకు మాత్రమే ఈ కోర్సుల్లో ప్రవేశం ఉంటుంది. హైదరాబాద్ బాలానగర్ లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్(CITD) విద్యా సంవత్సరం 2026-27 కు గాను పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది. ఈ ప్రవేశ ప్రకటన కోర్సులు, దరఖాస్తు విధానం, దరఖాస్తు ఫీజు, సీట్ల వివరాలు.. మొదలగునవి మీకోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here కోర్సుల వివరాలు: డిప్లొమా ఇన్ టూల్, డై & మౌల్డ్ మేకింగ్(DTDM), డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్(DECM), డిప్లొమా ఇన్ ఆటోమేషన్ & రోబోటిక...























































%20Posts%20here.jpg)

