CITD Hyd Admission 2026 for JOB Oriented Courses పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు. ఇలా దరఖాస్తు చేసుకోండి. Register now
డిప్లొమా పర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం:
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైన విద్యార్థిని విద్యార్థులకు సదవకాశం.. 2026-27 విద్యా సంవత్సరానికి డిప్లొమా ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానం. వివిధ డిప్లొమా కోర్సులను పూర్తి చెయ్యాలనుకునే అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరై పలు కోర్సులను పూర్తి చేయవచ్చు. ఈ డిప్లొమా కోర్సులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ, ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనపరిచిన అభ్యర్థులకు మాత్రమే ఈ కోర్సుల్లో ప్రవేశం ఉంటుంది. హైదరాబాద్ బాలానగర్ లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్(CITD) విద్యా సంవత్సరం 2026-27 కు గాను పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది. ఈ ప్రవేశ ప్రకటన కోర్సులు, దరఖాస్తు విధానం, దరఖాస్తు ఫీజు, సీట్ల వివరాలు.. మొదలగునవి మీకోసం ఇక్కడ..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
కోర్సుల వివరాలు:
- డిప్లొమా ఇన్ టూల్, డై & మౌల్డ్ మేకింగ్(DTDM),
- డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్(DECM),
- డిప్లొమా ఇన్ ఆటోమేషన్ & రోబోటిక్ ఇంజనీరింగ్(DARE),
- డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్(DPE)..
సీట్ల వివరాలు:
- పైన తెలుపబడిన ప్రతి కోర్సుల్లో 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
కోర్సు వ్యవధి:
- పైన తెలుపబడిన నాలుగు రకాల డిప్లొమా కోర్సులకు కాలు నిడివి మూడు సంవత్సరాలు.
విద్యార్హత:
- 10వ తరగతి ఉత్తీర్ణత.
వయోపరిమితి:
- 22.05.2026 నాటికి 19 సంవత్సరాలు పూర్తి చేసుకొని 22 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు వయో-పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
- జాతీయస్థాయి ప్రవేశపరీక్ష ద్వారా.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ కేటగిరీల అభ్యర్థులకు రూ.1000/-,
- ఎస్సీ ఎస్టీ కేటగిరీల అభ్యర్థులకు రూ.500/-.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- దరఖాస్తులను ఆఫ్లైన్/ ఆన్లైన్లో సమర్పించవచ్చు.
ఆఫ్లైన్ & ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు ప్రారంభం తేదీ :: 01.03.2026.
ఆన్లైన్ & ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 22.05.2026.
ప్రవేశ పరీక్ష నిర్వహించి తేదీ :: 24.05.2026 (ఆదివారము).
పరీక్ష సెంటర్ :: హైదరాబాద్.
అధికారిక వెబ్సైట్ :: https://www.citd.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
- The Principal Director, CITD, Balanagar Hyderabad - 500037.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment