BPCL Recruitment 2022 | భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 18,000 జీతంతో 57 పోస్టుల భర్తీకి ప్రకటన.
నిరుద్యోగులకు శుభవార్త! తప్పక చదవండి :: 292 ప్రభుత్వ పర్మినెంట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే.. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(BPCL) ఎలాంటి రాతపరీక్ష లేకుండా 57 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసినట్లయితే; కేరళ రాష్ట్రం కొచ్చిన్ లోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన భారతీయ యువత 29.09.2022 నుండి 20.10.2022 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు . ఎంపికైన అభ్యర్థులకు 1 సంవత్సరం పాటు అప్రెంటిస్షిప్ శిక్షణ అందిస్తారు శిక్షణ కాలంలో ప్రతినెల రూ.18,000/-జీతంగా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం శిక్షణ కాలం, ముఖ్య తేదీల వివరాలు మొదలగు సమాచారం మీకోసం. తప్పక చదవండి :: IRCTC 10Th Pass 80 Vacancies Recruitment 2022 | IRCTC 10తో, రాత పరీక్ష లేకుండా 80 ఉద్యోగాల భర్తీకి ప్రకటన. వివరాలివే.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 5