BPCL Recruitment 2022 | భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 18,000 జీతంతో 57 పోస్టుల భర్తీకి ప్రకటన.
నిరుద్యోగులకు శుభవార్త!
తప్పక చదవండి :: 292 ప్రభుత్వ పర్మినెంట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(BPCL) ఎలాంటి రాతపరీక్ష లేకుండా 57 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసినట్లయితే; కేరళ రాష్ట్రం కొచ్చిన్ లోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన భారతీయ యువత 29.09.2022 నుండి 20.10.2022 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు 1 సంవత్సరం పాటు అప్రెంటిస్షిప్ శిక్షణ అందిస్తారు శిక్షణ కాలంలో ప్రతినెల రూ.18,000/-జీతంగా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం శిక్షణ కాలం, ముఖ్య తేదీల వివరాలు మొదలగు సమాచారం మీకోసం.
తప్పక చదవండి :: IRCTC 10Th Pass 80 Vacancies Recruitment 2022 | IRCTC 10తో, రాత పరీక్ష లేకుండా 80 ఉద్యోగాల భర్తీకి ప్రకటన. వివరాలివే..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 57.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ కెమికల్ ఇంజనీరింగ్ - 40,
◆ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 5,
◆ మెకానికల్ ఇంజనీరింగ్ - 6,
◆ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్/ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్/ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్ & ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ - 6.
తప్పక చదవండి :: 10th, Inter అర్హత కలిగిన తెలంగాణ యువతకు ఉచిత శిక్షణ తో.. ఉపాధి అవకాశాలు.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ప్రథమ శ్రేణి ఇంజనీరింగ్ డిప్లమా అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
అక్టోబర్ 1 2022 నాటికి 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
తప్పక చదవండి :: Govt Job Alert 2022 | డిగ్రీతో 76, కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ & రిజిస్టర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను, అకడమిక్ విద్యార్హతలకు కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.18,000/- జీతంగా చెల్లిస్తారు.
తప్పక చదవండి :: TSRTC 150 Vacancies Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా TSRTC గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ల భక్తికి భారీ ప్రకటన..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.







ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 29.09.2022 నుండి,
అధికారిక అప్రెంటిస్షిప్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి(రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి) చివరి తేదీ :: 15.10.2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.10.2022.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.bharatpetroleum.in/
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment