TSRTC 150 Vacancies Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా TSRTC గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ల భక్తికి భారీ ప్రకటన..
నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది!
10తో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి BECIL భారీ ఉద్యోగ ప్రకటన..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ ఆర్టీసీ రీజనల్ డిపోలో ఖాళీగా ఉన్న 150 నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ల భక్తికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు అధికారిక అప్రెంటిస్షిప్ పోర్టల్ ను సందర్శించి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈనెల 7వ తేదీ నుండి 22వ తేదీ వరకు తెరిచి ఉంటుంది. అధికారిక అప్రెంటిస్షిప్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఎంప్లాయర్ ఐడి నెంబర్(STLDHS000005) ను అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ ఆర్టీసీ రీజనల్ డిపోలో ఖాళీలు, విద్యార్హత, వయోపరిమితి, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్ తో, రాత పరీక్ష లేకుండా 530 ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 150.
రీజనల్-డిపోల వారీగా ఖాళీల వివరాలు:
◆ హైదరాబాద్ రీజియన్ - 26,
◆ సికింద్రాబాద్ రీజియన్ - 18,
◆ మహబూబ్ నగర్ రీజియన్ - 14,
◆ మెదక్ రీజియన్ - 12,
◆ నల్లగొండ రీజియన్ - 12,
◆ రంగారెడ్డి రీజియన్ - 12,
◆ అదిలాబాద్ రీజియన్ - 09,
◆ కరీంనగర్ రీజియన్ - 15,
◆ ఖమ్మం రీజియన్ - 09,
◆ నిజామాబాద్ రీజియన్ - 09,
◆ వరంగల్ రీజియన్ - 14.. ఇలా మొత్తం 150 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, బీకాం, బీఎస్సీ, బిఎ, బిబిఎ, మరియు బిసిఎ మొదలగు విభాగాల్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు అర్హులు.
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
వయోపరిమితి:
జూలై 1 2022 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: లేదు.
ఎంపిక విధానం:
◆ ఈ TSRTC గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ షిప్ ఎంపికలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
◆ అభ్యర్థులు అకడమిక్ విద్యార్హతలకు సాధించిన ప్రతిభ ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి, ఎంపిక చేస్తారు.
★ తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వీరిచే 95% సీట్లు భర్తీ చేస్తారు. మిగిలిన 5% సీట్లను నాన్ లోకల్ అభ్యర్థులకు కేటాయించారు.
భారత వాతావరణ శాఖ 990 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
అప్రెంటిస్షిప్ శిక్షణ వ్యవధి :: 3 సంవత్సరాలు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు వరుసగా మొదటి, రెండవ, మూడవ సంవత్సరాలలో రూ.15,000/-, రూ.16,000/-, రూ.17,000/- వరకు ప్రతి నెల జీతంగా చిల్లిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ అభ్యర్థులు ముందుగా అధిక అప్రెంటిస్షిప్ కోట్లను సందర్శించాలి.
◆ అధికారిక అప్రెంటిస్షిప్ పోర్టల్ లింక్ :: http://www.mhrdnats.gov.in/
◆ ఇప్పటికే విశిష్టమైన అభ్యర్థులు యూజర్ ఐడి పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ అయి, ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.
◆ కొత్తగా నమోదు చేసుకుంటున్న అభ్యర్థులు వారి వ్యక్తిగత వివరాలతో రిజిస్టర్ అయి, తదుపరి యూజర్ ఐడి పాస్వర్డ్ ల ఆధారంగా లాగిన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.
◆ విజయవంతంగా సమర్పించిన దరఖాస్తులను భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక అప్రెంటిస్షిప్ పోర్టల్ :: http://www.mhrdnats.gov.in/
అధికారిక టిఎస్ఆర్టిసి పోర్టల్ :: https://www.tsrtc.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 07.10.2022,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 22.10.2022.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment