C-DAC 530 Vacancies Recruitment 2022 | ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్ తో, రాత పరీక్ష లేకుండా 530 ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే.
C-DAC JOBs 2022 | C-DAC, బీటెక్ అర్హతతో రాత పరీక్ష లేకుండా 530 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. హైదరాబాద్ లోను ఖాళీలు...
బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త!
TSPSC Group-1 Preliminary Exam Hall-Tickets Out | Download here.
భారత ప్రభుత్వానికి చెందిన, పూణేలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC), ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి, పలు విభాగాల్లో ఖాళీగా ఉన్నా 530 పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు అన్న సంతృప్తి పరచగలనా అభ్యర్థులు, అక్టోబర్ 1, 2022 నుండి అక్టోబర్ 20, 2022 వరకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు.. ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కొలకత్తా, మొహాలీ, ముంబై, నోయిడా, పూణే, తిరువనంతపురం, పాట్నా, జమ్ము, సిల్చర్, పూణేలోని కార్పొరేట్ ఆఫీస్, గౌహతి, శ్రీనగర్, చండీఘడ్.. మొదలగు లొకేషన్స్ లో పని చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 530.
విభాగాల వారీగా ఖాళీలు:
◆ ప్రాజెక్టు అసోసియేట్ - 30,
◆ ప్రాజెక్ట్ ఇంజినీర్ - 250,
◆ ప్రాజెక్ట్ మేనేజర్ - 50,
◆ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ - 200 ఇలా మొత్తం 530 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
విభాగాలు:
సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్, VLSE ఎంబెడెడ్ సిస్టమ్, గ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్, ఎక్సా స్కేల్ స్కేల్ కంప్యూటింగ్ మిషన్, క్వాంటం కంప్యూటింగ్ మిషన్, కంప్యూటింగ్ మిషన్, అప్లై కంప్యూటింగ్ మిషన్ మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్/ పిజి/ ఎంఈ/ ఎంటెక్/ పీహెచ్డీ, ఉత్తీర్ణత కలిగి సంబంధిత విభాగంలో అనుభవం మరియు టెక్నికల్ నైపుణ్యాలు కలిగి ఉండాలి.
నీట్ వరంగల్ లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. పూర్తి వివరాలివే.
వయో-పరిమితి:
దరఖాస్తు తేదీనాటికి అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 35-66 సంవత్సరాల కు మించకూడదు.
గౌరవ వేతనం:
పోస్టులను అనుసరించి సంవత్సరానికి 3.6 లక్షల నుండి 22.9 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను అకడమిక్, టెక్నికల్, విద్యార్హతల్లో కనపర్చిన ప్రతిభ, అనుభవం.. ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
ఇంటర్వ్యూ వేదిక సమయం:
ప్రకటించాల్సి ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ సమాచారం రిజిస్టర్ మొబైల్/ మెయిల్ ఐడి లకు అందజేయబడుతుంది.







దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్: https://careers.cdac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.10.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.10.2022
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment