TSPSC Group-1 Preliminary Exam Hall-Tickets Out | Download here.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏప్రిల్ 26 2022న 503-ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ప్రకారం అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను మే 2, 2022 నుండి మే 31, 2022 వరకు దరఖాస్తులు సమర్పించారు. అదే సమయంలో హాల్టికెట్లను ఏడు రోజుల ముందు జారీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
తప్పక చదవండి :: Govt Job Alert 2022 | డిగ్రీతో 76, కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ & రిజిస్టర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..★ ఈ గ్రూప్-1 పరీక్షలకు 3,80,202 దరఖాస్తులు వచ్చినట్లు టిఎస్పిఎస్సి ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల సమాచారం ప్రెస్ నోట్ లో పేర్కొన్నది.
తప్పక చదవండి :: TSRTC 150 Vacancies Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా TSRTC గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ల భక్తికి భారీ ప్రకటన..
నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా.. ఈ ఏడాది అక్టోబర్ 16, 2022న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు టిఎస్పిఎస్సి అదికారులు పకడ్బందీగా ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లా కేంద్రాల్లో పరీక్ష పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తదుపరి అక్టోబర్ 16, 2022న నిర్వహిస్తున్న టువంటి గ్రూప్-1 పరీక్షలకు హాల్టికెట్లను అక్టోబర్ 9, 2022 నుండి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు ముందస్తు సమాచారం ప్రకటన ద్వారా తెలిపారు.
★ ఫిబ్రవరి-2023 లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.
తప్పక చదవండి :: BECIL Office Attendant Recruitment 2022 | 10తో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి BECIL భారీ ఉద్యోగ ప్రకటన..గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష విధానం:
◆ ఈ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది.
◆ పరీక్ష సమయం 2.5 గంటలు.







గ్రూప్-1 హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://www.tspsc.gov.in/
◆ TSPSC గ్రూప్-1 హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
◆ తదుపరి సంభందిత నోటిఫికేషన్ ను ఎంపిక చేసి..
◆ TSPSC ID & DOB లను నమోదు చేసి Get Details బట్టన్ పై క్లిక్ చేయండి.
◆ TSPSC గ్రూప్-1 హాల్ టికెట్ల ప్రివ్యూ షో అవుతుంది.
◆ బహవిష్యత్ అవసరాలకోసం ప్రింట్ తెసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
తప్పక చదవండి :: NIT Warangal Library Trainee Recruitment 2022 | నీట్ వరంగల్ లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. పూర్తి వివరాలివే.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment