Teaching Staff Recruitment 2022 | ప్రభుత్వ పర్మినెంట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | దరఖాస్తు చేయండిలా..
Teacher Job Alert 2022 | హిందూ విశ్వవిద్యాలయంలో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు..! నిరుద్యోగులకు శుభవార్త.! వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ టీచర్ 18 ఎడ్యుకేషన్ ప్రొఫెసర్, అసోసియట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ విధానంలో పురుష మరియు మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 30 2022 మరియు ఆఫ్లైన్ అభ్యర్థులు అక్టోబర్ 08 2022లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం. Hyderabad Job Alert 2022 | పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ మరియు పీజీ అర్హతతో ఐఐటీ హైదరాబాద్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు..! మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 18పోస్టులు విభాగాల వారీగా ఖాళీలు: ఎడ్యుకేషన్ ప్రొఫెసర్, అసోసి