TSCAB Faculty Staff Recruitment 2022 | No Exam Required | 50000 Salary par month | Check Vacancies and Selection process here
తెలంగాణ, హైదరాబాద్ నుండి ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ హైదరాబాద్, రాత పరీక్ష లేకుండా, 50 వేల జీతంతో చక్కటి ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నవారు. ఆఫ్ లైన్ దరఖాస్తు లను సమర్పించవచ్చు. ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, మొదలైన పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 03.
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో CAIIB/ కోపరేటివ్ బిజినెస్ మేనేజ్మెంట్లో డిప్లమా/ చార్టెడ్ అకౌంట్/ ఏదైనా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన వారు దరఖాస్తు చేయవచ్చు.
● కంప్యూటర్ మల్టీమీడియా సాధనాలు ఇతర విషయాలతో అవగాహన కలిగి అత్యాధునిక మార్గంలో బోధించగలగాలి.
● తెలుగు భాషా పరిజ్ఞానం తప్పనిసరి.
వయసు: 35 నుండి 62 సంవత్సరాలు మధ్య వయసున్న దరఖాస్తులు చేయవచ్చు.
● సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత నిస్తారు.
● ఈ పోస్టులను మూడు సంవత్సరాల కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.
జీతం: ₹.50,000/- తో కన్వీనియన్స్ అలవెన్స్ ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
జాబ్ లొకేషన్: హైదరాబాద్.
ఎంపిక విధానం: అర్హత ప్రమాణాల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూల ద్వారా తుది ఎంపికలో నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు: ₹.500/-.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో సమర్పించాలి.
చిరునామా: జనరల్ మేనేజర్(HRD), తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్, ట్రూప్ బజార్, హైదరాబాద్-500001.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25.02.2022.
అధికారిక వెబ్సైట్: https://tscab.org/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్: డౌన్లోడ్ చేయండి.
Comments
Post a Comment