✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.06.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 KGBV ల్లో 299 CRT పోస్టులు విడుదల..Apply here చి.తే:05.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 132 ఉద్యోగ అవకాశాలు..Apply here 02.06.2026 నుండి 05.06.2026 వరకు ఇంటర్వ్యూలు
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:14.06.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ✨3వ ఎంపిక జాబితా విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్-1, జనవరి 2026 ఫలితాలు విడుదల..


    భారతదేశ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా పోస్ట్, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్నా రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతాల సర్కిల్/ డివిజన్ లలో 28,636 పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే.. దేశవ్యాప్తంగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించారు. వీటికి సంబంధించిన ఎంపిక జాబితా డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించండి...


    షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థుల మూడవ ఎంపిక జాబితా అందుబాటులోకి వచ్చింది, నాల్గవ, ఐదవ & ఆరవ ఎంపిక జాబితాల వరకు విడుదల చేసీ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.. 

    సూచన :: మే చివరి వారంలో నాల్గవ ఎంపిక జాబితా విడుదల కావలసి ఉన్నది, దానిని జూన్ మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం.


    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    GDS Result January 2026 for 28,636 Vacancies Out..


    త్వరలో 4వ ఎంపిక జాబితాను India Post అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకురానుంది. (ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, 3వ ఎంపిక జాబితాను డౌన్లోడ్ చేసుకుని మీ వివరాలను తనిఖీ చేయవచ్చు).

    అయితే.. అధికారిక వెబ్ సైట్ లో రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఎంపిక జాబితాను India Post అందుబాటులో ఉంచుతుంది. అభ్యర్థులు వారి రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకునే విధానం మీకోసం ఇక్కడ.


    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి

    ఎంపిక జాబితా డౌన్లోడ్ చేయడం కోసం ఈ క్రింది దశలను అనుసరించండి.

    1. ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
    2. అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://indiapostgdsonline.gov.in/
    3. తదుపరి Home పేజీ లోని  Candidate's Corner విభాగం లో క్రింద కనిపిస్తున్న GDS Online Engagement Schedule-I, January-2026 Shortlisted Candidates+ లింక్ పై క్లిక్ చేయండి.
    4. ఇప్పుడు నీకు రాష్ట్రాల వారీగా లింక్స్ అనిపిస్తాయి.
    5. మీ స్థానిక రాష్ట్రం లింక్ పై క్లిక్ చేయండి.
    6. చూడండి List of Shortlisted Candidates లింక్స్ పై క్లిక్ చేయండి .
    7. సంబంధిత ఫలితాల పిడిఎఫ్ లో డౌన్లోడ్ అవుతుంది.
    8. తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల కోసం, ఉభయ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ, List of Shortlisted Candidates Pdf లను త్వరలో (విడుదల కాగానే) ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వాటిపై క్లిక్ చేసి, మీ పేరు తనిఖీ చేయండి.


    ఆంధ్ర ప్రదేశ్ GDS ఫలితాలు 2026:


    List 1 of Shortlisted Candidates :: Download here.


    Supplimentary List - II :: Download here.


    Supplimentary List - III :: Download here.


    Supplimentary List - IV :: Announced Soon.


    Supplimentary List - V :: Announced Soon.


    Supplimentary List - VI :: Announced Soon.



    తెలంగాణ GDS ఫలితాలు 2026:


    List 1 of Shortlisted Candidates :: Download here.


    Supplimentary List - II :: Download here.


    Supplimentary List - III :: Download here.


    Supplimentary List - IV :: Announced Soon.


    Supplimentary List - V :: Announced Soon.


    Supplimentary List - VI :: Announced Soon.



    అధికారిక వెబ్సైట్ :: https://indiapost.gov.in/gdsonlineengagement


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 05-June-2026
  •  
  • 👆Walk In interview on 02-June-2026 to 05.06.2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 10-June-2026
  •  
  • 👆Online Applications Ends on 14-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల.. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం అప్లై చేయండి.

    డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. 18,500 జీతం ప్రతినెల, దరఖాస్తు చేయండి.

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది, రైల్వే లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మిస్ అవ్వకండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    RGUKT మొదటి ఎంపిక జాబితా విడుదల. Basara and Mahabubnagar Selection Results Phase-I Declared..

    గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    TGSWREIS Jr Inter Selection Results Out: సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.

    రాత పరీక్షలు లేకుండా! హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ దరఖాస్తులు ఆహ్వానం. 132 ఖాళీల కోసం అప్లై చేయండి.

    Popular Posts of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.

    కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రూ.57,700/- జీతం, పోస్టుల వివరాలు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ..

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.