ప్రభుత్వ ఉద్యోగాలు, అర్హత: ఇంటర్మీడియట్, ఏపీ టీజీ అందరూ అప్లై చేయండి. SSC CHSL Advt. 2026 Apply 2536 Posts here
ఇంటర్మీడియట్ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుండి భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్...
- భారతీయ అభ్యర్థులు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి.
- మహిళా పురుష అభ్యర్థులకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
- అధికారిక ఆన్లైన్ దరఖాస్తు లింక్ పేజీ చివరలో పిన్ చేయబడింది చూడండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 2,536.
విభాగాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
పరీక్ష విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ : https://ssc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 07.09.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 07.10.2026 @ 11:00PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- డేటా ఎంట్రీ ఆపరేటర్
- లోయర్ డివిజన్ క్లర్క్
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టంట్
విద్యార్హత :
- 07.10.2026 నాటికి పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి,
- సంబంధిత విభాగంలో 12వ తరగతి లేదా తత్సమాన అర్హత పరీక్ష ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- రిజర్వేషన్ వారీగా ఖాళీల కేటాయింపు ఉంటుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01.08.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18-27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- 02.08.1999 నుండి 01.08.2008 మధ్య జన్మించిన వారు అర్హులు.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలు మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
- ఈ రాత పరీక్ష పేపర్-ఇంగ్లీష్ & హిందీ లాంగ్వేజ్ లో ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
పరీక్ష విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ను నిర్వహిస్తారు.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున,
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి పావు మార్క్ కట్ చేస్తారు.
- తదుపరి స్టెనోగ్రాఫర్లో స్కిల్ టెస్ట్ నిర్వచిస్తారు.
- కట్ ఆఫ్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.19,900/- నుండి రూ.92,200/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.100/-
- ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూ బీడీ మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://ssc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 07.09.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 07.10.2026 @ 11:00PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏
































Comments
Post a Comment