సంక్షేమ హాస్టల్ లలో వార్డెన్ ఉద్యోగాలు విడుదల - 97 శాశ్వత పోస్టుల కోసం ఇలా అప్లై చేయండి
నిరుద్యోగులకు APPSC, విజయవాడ శుభవార్త ! చెప్పింది....
B.Ed/ ఎడ్యుకేషన్ లో డిప్లొమా లేదా తత్సమాన అర్హతతో కూడిన డిగ్రీ/ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ లో డిగ్రీ అర్హతతో హాస్టల్ వార్డెన్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త ! చెప్పింది. సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ బీసీ సంక్షేమ శాఖ, సబార్డినేట్ సర్వీస్ ఆంధ్ర ప్రదేశ్ విభాగంలో ఖాళీగా ఉన్న 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించి, ఈ ఉద్యోగాలను మీ సొంతం చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఉంటుంది. నోటిఫికేషన్ pdf లింక్, దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు లను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
పోస్టులు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 97.
పోస్టులు :
- హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 సాంఘిక సంక్షేమ శాఖ - 41
- హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 గిరిజన సంక్షేమ శాఖ - 23
- హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 బీసీ తరగతుల సంక్షేమ శాఖ - 33
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ+B.Ed/ B.T. డిగ్రీ/డిగ్రీ + ఎడ్యుకేషన్ లో డిప్లొమా/ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(B.Ed)/ B.Ed లేదా తత్సమాన అర్హతతో కూడిన డిగ్రీ.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- SC/ST/BC/EWS అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- PWBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBRT).
- మెరిట్ జాబితా
- సర్టిఫికెట్ పరిశీలన
- కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (CPT)
- ఫైనల్ ఎంపిక జాబితా ప్రకటన.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.37,640/- నుండి రూ.1,15,550/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
- OTPR రిజిస్ట్రేషన్,
- ఆన్లైన్ దరఖాస్తు
- వివరాలు నింపండి
- డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి
- ఫీజు చెల్లించండి
- సబ్మిట్ చేసే డౌన్లోడ్ చేసుకోండి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- దరఖాస్తు ఫీజు : రూ.250/-
- ప్రాసెసింగ్ ఫీజు : రూ.80/-
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://psc.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 09.10.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 29.10.2026 @ 11:59 PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📌 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏





























Comments
Post a Comment