మత్స్య శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష | ఫీజు లేదు అప్లికేషన్ ఫామ్ ఇక్కడ
కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త!
- 5 సంవత్సరాల కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ వచ్చేసింది.
- కాంట్రాక్ట్ పీరియడ్ అనంతరం 1సంవత్సరం వరకు పొడిగించే అవకాశం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మత్స్య శాఖ, ఎంపెనెల్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ (PMU) స్టాఫ్ కాంట్రాక్ట్ బేసిస్ కింద FAO-GEF-8 ప్రాజెక్టు కోసం, 28 పోస్టులు భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ (Notification No. 1/P2/2026 తేదీ: 09.10.2026) విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు సంబంధిత విభాగంలో అర్హత ప్రమాణాలను నోటిఫికేషన్ ప్రకారం కలిగి ఉన్నవారు, ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకొని ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ప్రతి నెల రూ.20,000-1,80,000/- వేతనం చెల్లిస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, చివరి తేదీ, అర్హత ప్రమాణాలు, మొదలగు వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 28.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్ లో (సైన్స్) సంబంధిత విభాగంలో (ఫిషరీస్/ ఆక్వాకల్చర్ లేదా మైక్రో బయాలజీ లేదా బయో కెమిస్ట్రీ/ ఆక్వా ఫుడ్/ అగ్రికల్చర్ సైన్స్/ రూరల్ డెవలప్మెంట్/ ఫైనాన్స్/ మేనేజ్మెంట్/ కామర్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్/ డాటా మేనేజ్మెంట్) లో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ తో తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల పోస్టుల ఆధారంగా రూ.20,000-1,80,000/- వేతనం చెల్లిస్తారు.
పోస్టింగ్ ప్రదేశాలు ::
- ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ (PMU) కృష్ణ, బాపట్ల మరియు కర్నూల్.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
- FAO-GEF-8 PMU, Office of the Commissioner of Fisheries, Fish Ponds, Penamaluru, Vijayawada, AP. PIN Code - 521137
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 31.10.2026.
- సందేహాలను నివృత్తి కోసం రామ శంకర్ నాయక్ (కమిషనర్ ఆఫ్ ఫిషరీస్, ఏపీ) 9573337484/ 9440814704 సంప్రదించండి.
- ఈమెయిల్ ఐడి : faogef8@gmail.com
అధికారిక వెబ్సైట్ :: https://fisheries.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📌 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.














Comments
Post a Comment