టెన్త్ ఐటిఐ అర్హతతో బంపర్ ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు. నోటిఫికేషన్, దరఖాస్తు లింక్ ఇక్కడ
అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు IOCL భారీ శుభవార్త ! చెప్పింది....
10వ తరగతి, ఇంటర్, గ్రాడ్యుయేట్ అర్హతతో వివిధ విభాగాలలో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న IOCL లో ట్రేడ్ అప్రెంటిస్, డాటా ఎంట్రీ ఆపరేటర్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ యొక్క విద్యార్హత, వయో-పరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం మొదలగు పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- మొత్తం పోస్టుల సంఖ్య : 144
విభాగాలు :
- ఈ దిగువ పేర్కొన్న ట్రేడ్ అప్రెంటిస్ విభాగాల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి. అవి :
- టెక్నీషియన్ అప్రెంటిస్
- ట్రేడ్ అప్రెంటిస్
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
- డేటా ఎంట్రీ ఆపరేటర్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి....
- 10వ తరగతి, ITI, డిప్లొమా, ఇంటర్, గ్రాడ్యుయేట్ లో అర్హత సాధించి ఉండాలి.
- అకాడమిక్ విద్యార్హత లో జనరల్ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యుబీడీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులను సాధించి ఉండాలి.
- BE /B.Tech/ MBA/MCA/CA/ICWA/LLB మొదలగు ఉన్నతస్థాయి అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులకు అర్హులు.
వయోపరిమితి :
- 28.02.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఆన్లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను స్క్రీనింగ్ చేసి, అక్కడ మీకు టెక్నికల్ విద్య అర్హత లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించి తుది ఎంపికలను చేపడతారు.
అప్రెంటి షిప్ శిక్షణ కాలం :
- 12 నెలలు (ఒక సంవత్సరం).
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://iocl.com/apprenticeships#
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :02.03.2026 ఉదయం 10:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 09.03.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



















Comments
Post a Comment