వ్యవసాయ శాఖ, గ్రామీణ కృషి విజ్ఞాన కేంద్రాల్లో లో భారీగా శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్| ASRB 1393 Permanent Positions Recruitment 2026 | Apply Online here..
గ్రామీణ కృషి విజ్ఞాన కేంద్రాల్లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల.. భారత ప్రభుత్వం అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ASRB) సంస్ధ, వ్యవసాయ పరిశోధన & విద్యా శాఖలో శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి, ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన యువత 18.11.2026 నుండి 17.12.2026 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి, ఖాళీల వివరాలు, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, గౌరవ వేతనం మొదలగునవి మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 1,393. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : టెక్నికల్ అసిస్టెంట్ (T-3) - 1,254, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (T-4) - 139. విద్యార్హత : ప్రభుత్వం గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి.. (అగ్రికల్చర్/ అల్లైడ్ ఫీల్డ్/ వెటర్నరీ సైన్స్/ ఫిషరీస్/ హో...





























