వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకాలు 2026: రాత పరీక్ష లేకుండా! ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు.. సూపర్ అవకాశాలు అందుకోండి..
రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూల ఆధారంగా వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కరీంనగర్ జిల్లాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలు నిర్వహించి, భర్తీ చేయడానికి ప్రకటనలను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ జిల్లాలో పోస్టుల వారీగా ఖాళీల వివరాలు కోసం ప్రకటన డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ప్రకటన పిడిఎఫ్ ఆర్టికల్ చివరన ఉన్నది.. అలాగే అధికారిక వెబ్సైట్ ను సందర్శించి కూడా తగు వివరాలను తనిఖీ చేయవచ్చు. నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రకారం ఇంటర్వ్యూలకు హాజరై తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ అవకాశాలను అందుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.17,000/- ప్రతినెల వేతనం చెల్లిస్తారు. సంబంధిత విభాగంలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ విభాగంలో డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం పోటీ పడండి. రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచి ఉద్యోగాలను సొంతం చేసుకోండి. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి TA/ DA లు ఉండవు. తగు సమాచారాన్ని అధికా...





























