తెలంగాణ టెట్ జనవరి 2027 నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు విధానం ముఖ్య తేదీలు, డీ.ఎడ్, బీ.ఎడ్, అభ్యర్థులు & ఇన్ సర్వీస్ టీచర్లు మిస్ అవ్వకండి.
తెలంగాణ టెట్ జనవరి 2027 నోటిఫికేషన్ విడుదల: తెలంగాణ రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష జనవరి 2027 నోటిఫికేషన్ Rc.No. 555/TGTET-January- 2017/2026 Dt.13.11.2026 విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 16.11.2026 నుండి అందుబాటులోకి వస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం, పరీక్షా విధానము.. పూర్తి సమాచారం ఇక్కడ.. తెలంగాణ రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ మండలి (SCERT), తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET January-2026) నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందాలంటే తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష లో తప్పనిసరిగా అర్హత సాధించి ఉండాలి. ఈ అర్హత పరీక్షలో క్వాలిఫై మార్కులు సాధించిన అభ్యర్థులకు మాత్రమే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (TRT) రాయడానికి అర్హత ఉంటుంది. రాబోయే టీచర్ ఉద్యోగ నోటిఫికేషన్ లో సంబంధిత పోస్టులు సాధించడానికి తప్పనిసరిగా అర్హత పరీక్షలో ఉత్తీర్ణత అవసరం అలాగే ఈ మర్కులకు 20 శాతం వరకు TRT వెయిటేజ్ ఉంటుంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click her...





























