ఏపీ ప్రభుత్వం గ్రూప్ 2 సర్వీసెస్ కింద 720 శాశ్వత ఉద్యోగాలకు నోటిఫికేషన్ - ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఖాళీలు - ఇక్కడ అప్లై చేయండి.
నిరుద్యోగులకు APPSC భారీ శుభవార్త ! చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ(APPSC), బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త ! చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ ప్రభుత్వ సంస్థలో 720 ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్-471, నాన్ ఎగ్జిక్యూటివ్-249 పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ నెం.:37/2026. తేదీ: 10.11.2026 న జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాలి. ఈ ఉద్యోగాల కోసం 10.11.2026 న ప్రారంభమై, దరఖాస్తు గడువు 11.12.2026 నాటికి ముగియనుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
పోస్ట్ పేరు : గ్రూప్ - II.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
విభాగాల వారీగా ఖాళీల వివరాలు కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 720.
పోస్ట్ పేరు : గ్రూప్ - II.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- ఎగ్జిక్యూటివ్ - 471
- నాన్ ఎగ్జిక్యూటివ్ - 249
విభాగాల వారీగా ఖాళీల వివరాలు కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత ;
వయోపరిమితి :
ఎంపిక విధానం :
పరీక్ష విధానం :
పరీక్ష సెంటర్లు :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
అధికారిక వెబ్సైట్ : https://portal-psc.ap.gov.in/Default
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 10.11.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 11.12.2026 @ 11:59 PM వరకు.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో,
- ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ (BCA/B.Sc/B.Com/BA కంప్యూటర్స్/BE/B.Tech/CS/ IT) లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో BTET లో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01.07.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- ఎస్సీ ఎస్టీ బిసి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 సంవత్సరాల సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష లో కనబరిచిన మెరిట్ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
పరీక్ష విధానం :
- మెయిన్ పరీక్షల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
- పరీక్షను పేపర్-I, పేపర్-II, పేపర్-III విధానంలో నిర్వహిస్తారు.
- పేపర్ - I లో జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుండి 150 ప్రశ్నలకు, 150 మార్కులు అడుగుతారు.
- పేపర్ - II లో సోషల్ హిస్టరీ నుండి 150 ప్రశ్నలకు, 150 మార్కులు కేటాయించారు.
- పేపర్- III లో ఇండియన్ ఎకానమీ & సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి 150 ప్రశ్నలకు,150 మార్కులు కేటాయించారు.
- ఇలా మొత్తం 450 మార్కులకు పరీక్ష ఉంటుంది.
పరీక్ష సెంటర్లు :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని అన్ని జిల్లాలలో నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.25,220/- నుండి రూ.1,30,580/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
- 1️⃣ OTTR రిజిస్ట్రేషన్
- 2️⃣ ఆన్లైన్ దరఖాస్తు
- 3️⃣ వివరాలు నింపండి
- 4️⃣ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి
- 5️⃣ ఫీజు చెల్లించండి
- 6️⃣ సబ్మిట్ చేసి..
- 7️⃣ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- మిగిలిన అభ్యర్థులకు రూ.250/-
అధికారిక వెబ్సైట్ : https://portal-psc.ap.gov.in/Default
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 10.11.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 11.12.2026 @ 11:59 PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏
































Comments
Post a Comment