కేంద్ర సర్వీసుల్లో స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు విడుదల వెంటనే దరఖాస్తు చేయండి. SSC Opening 320 Permanent Positions Apply Online here..
కేంద్ర సర్వీస్ లో స్టెనోగ్రాఫర్ పోస్టులు విడుదల!
- భారతీయ అభ్యర్థులు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి.
- మహిళా, పురుష అభ్యర్థులకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 17.11.2026 నుండి ప్రారంభమైనది.
- అధికారిక ఆన్లైన్ దరఖాస్తు లింక్ పేజీ చివరలో పిన్ చేయబడింది చూడండి.
భారత ప్రభుత్వం, దేశ నిర్మాణంలో భాగంగా నిరుద్యోగ యువతకు వివిధ విద్యార్హత లతో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ శాఖల్లో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ విడుదల చేస్తూనే యున్నది. తాజాగా 320 ఉద్యోగాల నియామకానికి గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్స్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదలైనది, ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 08.12.2026 వరకు సమర్పించవచ్చు. వీటికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను ఫిబ్రవరి/ మార్చి 2027 లో నిర్వహిస్తున్నట్లు ముందుగానే అధికారికి నోటిఫికేషన్ లో ప్రకటించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య : 320.
పోస్ట్ పేరు :
- సెంట్రల్ సెక్రటేరియట్ స్టెనోగ్రాఫర్స్ సర్వీస్ (DoPT),
- రైల్వే బోర్డు సక్రటేరియట్ స్టెనోగ్రాఫర్స్ సర్వీస్ (M/o Railways)
- ఆర్ముడ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ స్టెనోగ్రాఫర్స్ సర్వీస్ (AFHQ)
- ఇండియన్ ఫారెన్ సర్వీస్ బ్రాంచ్ (B) స్టెనోగ్రాఫర్స్ (M/o External Affairs)
- ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టెనోగ్రాఫర్స్ సర్వీస్ (ECI)
- సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC)
అర్హత ప్రమాణాలు..
- ఆరు సర్వీసులు/ కేడర్లలో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -డి ఉద్యోగులుగా రెగ్యులర్ సర్వీస్ లో ఉన్న వారు మాత్రమే అర్హులు..
విద్యార్హత:
- 24.04.2026 నాటికి పోస్టులను అనుసరించి గుర్తింపు పొందిన బోర్డ్ నుండి;
- ఇంటర్మీడియట్ (12వ, తరగతి) లేదా తత్సమాన అర్హత పరీక్ష ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- కనీసం 6 సంవత్సరాల అనుభవం అవసరం.
- ఈ ఉద్యోగాలకు మహిళలు & పురుష అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు.
- రిజర్వేషన్ల వారీగా వారికి ఖాళీల కేటాయింపు ఉంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి:
- LDCE నోటిఫికేషన్ లోనీ అన్ని కేడర్లకు కలిపి ఉమ్మడి కనీస గరిష్ట వయోపరిమితి లేదు. అభ్యర్థులు తమ విభాగానికి వర్తించే నిబంధనలు సర్వీస్ అర్హతలు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
- కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ధ్రువపత్రాల పరిశీలన/ మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
- ఈ రాత పరీక్ష పేపర్ - ఇంగ్లీష్ & హిందీ లాంగ్వేజ్ లో ఉంటుంది.
రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు :
- జనరల్ అవేర్నెస్ నుండి 100 ప్రశ్నలు వంద మార్కులకు,
- కాంప్రహెన్షన్ మరియు నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 100 ప్రశ్నలు వంద మార్కులకు అడుగుతారు.
- పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలు.
పరీక్ష విధానం:
- ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష నిర్వహిస్తారు.
- ప్రతి ప్రశ్నకు ఒక (1) మార్క్ కేటాయించారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉండి.
- ప్రతి తప్పు సమాధానానికి, పావు మార్క్ (0.25) మార్క్ కట్ చేస్తారు.
- తదుపరి, స్టెనోగ్రాఫర్ లో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
- కట్ ఆఫ్ మార్కులు, రూల్ అఫ్ రిజర్వేషన్ల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పరీక్ష సెంటర్ల వివరాలు:
- దేశవ్యాప్తంగా మొత్తం 9 రీజియన్ లలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్య జిల్లాలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆ జిల్లాలు;
- ఆంధ్రప్రదేశ్ లో - గుంటూరు, కర్నూల్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణం మొదలగునవి.
- తెలంగాణ లో - హైదరాబాద్, వరంగల్ మొదలగునవి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 17.11.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 08.12.2026 రాత్రి 11:00 గంటల వరకూ.
అధికారిక వెబ్సైట్ :: https://ssc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు నిర్వహించు తేదీ :: ఫిబ్రవరి/ మార్చి 2027.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.



















Comments
Post a Comment