TG Medical and Health Dept. Notification 2026: మెడికల్ మరియు ఆరోగ్య శాఖలో 70 ఉద్యోగాలు విడుదల - అప్లై చేయండి..
తెలంగాణ వైద్య ఆరోగ్య నియామక బోర్డ్ నుండి భారీగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్....
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త !
తెలంగాణ రాష్ట్రంలోని ఆరోగ్య కేంద్రాల్లో మల్టీ జోనల్ -ఆయుష్ శాఖ విభాగంలో మెడికల్ & హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి ఖాళీగా ఉన్నటువంటి లెక్చరర్స్ , టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ NOTIFICATION NO.02/2026,Dated: 19.11.2026 న జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని 33 జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం వెంటనే ధరఖాస్తులను చేసుకోండి. ఈ ఉద్యోగాల కోసం 02.12.2026 నాటికి లేదా అంతకంటే ముందే దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం pdf లింక్ కింద ఇవ్వబడింది. వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 70.
విభాగాలు :
- లెక్చరర్స్
- టెక్నికల్ అసిస్టెంట్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ /సూపర్ స్పెషలిస్ట్ విభాగంలో అర్హత సాధించి ఉండాలి.
- తెలంగాణ రాష్ట్ర మెడికల్ బోర్డు నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.07.2026 తేదీ నాటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 03 సంవత్సరాలనుండి 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఈ పోస్టులకు అర్హత పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
- అర్హత పరీక్ష లో కనబరిచిన ప్రతిభకు 80 శాతం మార్కులు ఉంటాయి.
- అభ్యర్థులు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రి సంస్థలో అందించిన సేవలకు 20 శాతం మార్కులు కేటాయిస్తారు.
- 06 నెలలు గిరిజన ప్రాంతాలలో సేవలు అందించిన వారికి 2.5 మార్కులు.
- గిరిజనేతర ప్రాంతాలలో సేవలు అందించిన వారికి 02 పాయింట్స్ కేటాయిస్తారు.
- 06 నెలలు పూర్తిగా సేవలందించిన వారికి మాత్రమే ఈ పాయింట్స్ కేటాయించబడతాయి.
- ఇలా మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన ఎంపికలు ఉంటాయి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- దరఖాస్తు ఫీజు మరియు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.1000+200=1200/-
- ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్/ దివ్యాంగులు మరియు మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://mhsrb.telangana.gov.in/Home
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ :26.11.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 02.12.2026 @ 05:00 PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు ..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏
























Comments
Post a Comment