నిరుద్యోగులకు గుడ్ న్యూస్ 7,300+ఉద్యోగాల భర్తీకి వేరువేరుగా ప్రకటనలు విడుదల - వివరాలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 7305 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల.. వివిధ అర్హత లతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి, భారీ ఖాళీలతో మూడు నోటిఫికేషన్లు అందుబాటులోకి వచ్చాయి.. రైల్వే , ASRB & DSSSB నుండి ప్రధాన విభాగాల్లో మొత్తం 7300+ పోస్టులు భర్తీ చేయడానికి మూడు నోటిఫికేషన్లు, దరఖాస్తు స్వీకరణ విండో ఓపెన్ అయినది. టెన్త్ ఐటిఐ నుండి ఇంజనీరింగ్ పట్టభద్రుల వరకు వివిధ అర్హతలు ఉన్నవారు ఈ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల ఆధారంగా రాత పరీక్షలు రాత పరీక్ష లేకుండా కూడా మెరిట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలకు ఎంపికలు నిర్వహిస్తారు. నోటిఫికేషన్ల వారిగా రాత పరీక్ష ఉన్నదా లేదా అనే వివరాలు ఈ ఆర్టికల్ లో వివరించడం జరిగింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here నార్తర్న్ రైల్వేలో మొత్తం 4,652 అప్రెంటిస్ పోస్టులు రాత పరీక్ష లేకుండా మెరిట్ ప్రాతిపదికన సీట్లు భర్తీ చేస్తున్నారు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖ...



























