ESIC Recruitment 2026: ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన - అప్లై చేయండి.
ESIC JOBs 2026: మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద/ హోమియోపతి) ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల..
💁🏻♂️ వివిధ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త!
🎯 భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన నం.: ESIC /NIA 2/2026 తేదీ: 30.10.2026 న విడుదల చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 15.12.2026 వరకు వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ పూర్తిగా చదవండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 24.
📋 విభాగాల వారీగా ఖాళీలు :
- మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) - 19,
- మెడికల్ ఆఫీసర్ (హోమియోపతి) - 05.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి..
- మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) పోస్టుల కోసం.. ఆయుర్వేదంలో డిగ్రీ + సెంట్రల్/ స్టేట్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ లో నమోదు కలిగి ఉండాలి.
- మెడికల్ ఆఫీసర్ (హోమియోపతి) పోస్టుల కోసం.. హోమియోపతిలో డిగ్రీ + సెంట్రల్/ స్టేట్ రిజిస్టర్ ఆఫ్ హోమియోపతి ముందు నమోదు కలిగి ఉండాలి.
✨ వయోపరిమితి :
- 15.12.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- రాత పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు చేస్తారు.
- రాత పరీక్షకు 80% మార్కులు ఇంటర్వ్యూకు 20% మార్కులు కేటాయించారు.
✨ పోస్టింగ్ ప్రదేశం :
- ఎంపికైన అభ్యర్థులు జైపూర్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి ప్రకారం రూ.56,100/- నుండి రూ.1,77,500/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాలి.
🌐 ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
💰దరఖాస్తు ఫీజు :
- OC/ BC అభ్యర్థులకు రూ.3000/-,
- SC/ ST రూ.2,500/,
- దివ్యాంగులకు దరఖాస్తు కేసు మినహాయించారు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://www.nia.nic.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 16.11.2026 at 12:00 AM,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 15.12.2026 at 11:59 PM.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.







































Comments
Post a Comment