వ్యవసాయ శాఖ ఫీల్డ్ అసిస్టెంట్ | ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల, రూ.25,000/- జీతం - పూర్తి వివరాలు
ICAR - IIMR (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్) నుండి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.... హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (IIMR) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఫీల్డ్ /ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత విభాగంలో అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల నిరుద్యోగ యువత ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను మీ సొంతం చేసుకోండి. ఎలాంటి రాత పరీక్ష లేదు. ఇలాంటి అవకాశాలు మళ్లీ మళ్లీ రావు. నోటిఫికేషన్ లోని విషయాలను తెలుసుకొని ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 02. పోస్ట్ పేరు : ఫీల్డ్/ ల్యాబ్ అసిస్టెంట్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి వ్యవసాయ విభాగంలో డిప్లొమ...



























