AITS TPT Recruitment 2026: టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. మీ రెజ్యూమ్ మెయిల్ చేయండి..
Faculty, Non-Faculty JOBs 2026: టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. మీ దరఖాస్తు ఇ-మెయిల్ చేయండి నవంబర్ 4వ వారంలో ఇంటర్వ్యూలు... 💁🏻♂️ కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 ఆంధ్రప్రదేశ్, తిరుపతిలోని అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు సైన్స్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి పత్రిక ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు విభాగాల్లో అర్హతలు కలిగిన వారు మీ దరఖాస్తు ఈమెయిల్ చేయండి నవంబర్ 4వ వారంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు అధికారిక పత్రిక ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 03. 📋 విభాగాల వారీగా ఖాళీలు : చార్టెడ్ అకౌంట్ (CA) - 01, ఫిజికల్ డైరెక్టర్ - 01, ఎలక్ట్రీషియన్ - 02. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి, సంబంధిత సబ్జెక్టు...





























