AITS TPT Recruitment 2026: టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. మీ రెజ్యూమ్ మెయిల్ చేయండి..
Faculty, Non-Faculty JOBs 2026: టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. మీ దరఖాస్తు ఇ-మెయిల్ చేయండి నవంబర్ 4వ వారంలో ఇంటర్వ్యూలు...
💁🏻♂️ కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త!
🎯 ఆంధ్రప్రదేశ్, తిరుపతిలోని అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు సైన్స్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి పత్రిక ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు విభాగాల్లో అర్హతలు కలిగిన వారు మీ దరఖాస్తు ఈమెయిల్ చేయండి నవంబర్ 4వ వారంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు అధికారిక పత్రిక ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 03.
📋 విభాగాల వారీగా ఖాళీలు :
- చార్టెడ్ అకౌంట్ (CA) - 01,
- ఫిజికల్ డైరెక్టర్ - 01,
- ఎలక్ట్రీషియన్ - 02.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి, సంబంధిత సబ్జెక్టులో ITI/ CA/ డిగ్రీ తో B.P.Ed/ M.P.Ed కోర్స్ పాసై ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
- దరఖాస్తు తో పాటు అనుభవం సర్టిఫికెట్ జత చేయడం మరవకండి.
✨ వయోపరిమితి :
- 01.07.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
✨ పోస్టింగ్ ప్రదేశం :
- అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు సైన్స్, తిరుపతి.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు సైన్స్, తిరుపతి నిబంధనల ప్రకారం ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ RESUME ఈమెయిల్ చేయండి.
- ఈమెయిల్ అడ్రస్: aitstptjobs@gmail.com
💰దరఖాస్తు ఫీజు : లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://aits-tpt.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: 👇.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 13.11.2026 at 10:00 AM,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 28.11.2026 at 04:59 PM.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
































Comments
Post a Comment