రాత పరీక్ష లేకుండా! 3,047 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. టెన్త్ ఇంటర్ ఐటిఐ డిగ్రీ డిప్లొమా దరఖాస్తు చేసుకోండి.
రాత పరీక్ష లేకుండా! ONGC లో 3,047 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్...
10వ తరగతి, ఇంటర్ సంబంధిత విభాగంలో ఐటిఐ, డిప్లొమా, బ్యాచిలర్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఎడ్యుకేషన్, బీకాం, బీఎస్సీ, బిఎ, బిబిఏ అర్హతతో .. అప్రెంటిస్ షిప్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) వివిధ విభాగాలలో దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ONGC సెక్టార్లలో ఈ క్రింద పేరుకొన్నటువంటి ట్రేడ్/విభాగంలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత అధికారిక అప్రెంటిస్ పోర్టల్ ను సందర్శించి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఆన్లైన్ దరఖాస్తు లింక్ తో మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 3,047.
సెక్టార్ల వారీగా ఖాళీల వివరాలు :
- నార్తర్న్ సెక్టార్ : 191
- ముంబై సెక్టార్ : 482
- వెస్టర్న్ సెక్టార్ : 1166
- ఈస్టర్న్ సెక్టార్ : 674
- సదర్న్ సెక్టార్ : 269
- సెంట్రల్ సెక్టార్ : 267 మొదలగునవి.
అప్రెంటిస్ విభాగాలు :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
- డిప్లొమా అప్రెంటిస్
- ITI అప్రెంటిస్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటిఐ, డిప్లొమా, BA, B.Com, B.Sc, B.B.A, B.E, B.Tech లో అర్హత సాధించి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయస్సు :
- 29.11.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- 29.11.2002 నుండి 29.11.2008 మధ్య సంవత్సరాలలో జన్మించిన వారు అర్హులు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్షలు లేవు.
- అభ్యర్థులు అకాడమిక్ టెక్నికల్ విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది జాబితాను విడుదల చేస్తారు.
శిక్షణ కాలం :
- ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్ విభాగాల ను అనుసరించి నెలకు :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లకు రూ.12,300/-
- డిప్లొమా అప్రెంటిస్ లకు రూ.10,900/-
- ట్రేడ్ అప్రెంటిస్ లకు రూ.8,200/- నుండి రూ.10,500/- వరకు వేతనం స్కాలర్షిప్ రూపంలో చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ : https://www.apprenticeshipindia.gov.in/
అధికారికంగా నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
నోటిఫికేషన్ జారీ తేదీ : 29.10.2026
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 29.10.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 20.11.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
ఫలితాలు/ సెలక్షన్ తేదీ : 15.12.2026
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏







































Comments
Post a Comment