ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో 50 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన, అప్లికేషన్ ప్రాసెస్ ఇదే..
నిరుద్యోగులకు APPSC, విజయవాడ శుభవార్త ! చెప్పింది.... మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ/ఆటోమొబైల్ ఇంజనీరింగ్/ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లోమా అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన మహిళలకు పురుషులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఆంధ్ర ప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ విభాగంలో 50 ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది . అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించి, ఈ ఉద్యోగాలను మీ సొంతం చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఉంటుంది. నోటిఫికేషన్ pdf లింక్, దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు లను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 50. పోస్టులు : అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్. విద్యార్హత : మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ...





























